Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శిరీష.. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతానంటూ ఎన్నికల కథనరంగంలోకి దిగింది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గలేదు సరికదా.. ఎట్లైతే అట్లైంది.. చూసుకుందాం పదా అని పోటీలో నిలిచింది. అయితే, పోలింగ్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన శిరీష.. తాజాగా బయటకొచ్చి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Barrelakka: అకౌంట్లోకి రూ. 10 లక్షలు.. సంచలన విషయాలు వెల్లడించిన బర్రెలక్క..
బర్రెలక్కల అలియాస్ శిరీష సంచలన వివరాలు వెల్లడించింది. తన అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయినట్లు తెలిపింది.ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంది. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని, తన స్నేహితురాలు రోడ్డు ప్రమాదానికి గురైతే పరామర్శించేందుకు వరంగల్‌కు వెళ్లినట్లు తెలిపింది.
Translate this News: