కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లు కాకుండా..తాజా మోడళ్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే…మీకో గుడ్ న్యూస్. ప్రస్తుత డిసెంబర్ నెలలో కొన్ని టెక్ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడదుల చేసేందుకు రెడీ అవుతున్నాయి. వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి రానున్న మోడళ్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ జాబితలో బడ్జెట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ లో మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Upcoming Smart Phones: డిసెంబర్ లో మార్కెట్లో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు ఇవే…ధర,ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!!
ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి.
Translate this News: