NTUH Online Admissions: హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్‌కు సంబంధించి నవంబర్ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ కోర్సు వ్యవధి 6 నెలలు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..
పూర్తిగా చదవండి..జేఎన్టీయూలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆహ్వానం.. పూర్తి అర్హతలివే
హైదరాబాద్‌లోని జేఎన్ టీయూ తమ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ అండ్ టీచింగ్‌కు సంబంధించి నవంబర్ 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2023 డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోవాలి.
Translate this News: