Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల వేళ మరోసారి సర్పంచ్ నవ్య (Sarpanch Navya), ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah) ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. గతంలో రాజయ్య చేసిన ఫోన్ కాల్స్‌ను నవ్య బయటపెట్టింది.
పూర్తిగా చదవండి..సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య ఆడియో కాల్స్ లీక్.. వైరల్!
మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి తెర మీదికి సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య అంశం వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య.. తన భర్త ప్రవీణ్ కు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను నవ్య విడుదల చేసింది. ప్రస్తతం ఇవి వైరల్ గా మారాయి.
Translate this News: