Karthika Deepam Serial Child artist: తెలుగు రాష్ట్రంలో కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టోరిగా తెరికెక్కిన ఈ సీరియల్ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళలు సీరియల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవారు. డాక్టర్ బాబు, దీప ఎమోషనల్ సీన్స్ కనిపించిన చాలు టీవీల ముందు ఏడ్చేవారు.
పూర్తిగా చదవండి..Karthika Deepam: హిమ, సౌర్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?
కార్తీకదీపం సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి పాపులర్ అయ్యారు సహృద, కృతిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలు హీరోయిన్ రేంజ్లో కనిపిస్తున్నారు. వీరి లేటెస్ట్ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరూ హీరోయిన్గా అలరిస్తారా? లేక సీరియళ్లలో నటిస్తారా? అనే ఆలోచనలో పడ్డారు.
Translate this News: