ఎమ్.ఫాతిమా బీవీ..ఈమె పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. న్యాయస్థానాల్లో మగవారు మాత్రమే ఉంటున్న రోజుల్లో…వారు మాత్రమే జడ్జిలు, సక్సెస్ ఫుల్ న్యాయవాదులు అవుతున్న నమయంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకోవడమే కాకుండా సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఎదిగిన ఫాతిమా బీవీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 1927 ఏప్రిల్ 30న కేరళలో జన్మించిన ఫాతిమా 96 ఏళ్ళ నిండైన జీవితం గడిపారు. 1989లో ఈమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుయ్యారు.
పూర్తిగా చదవండి..supreme court first woman judge:సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా జడ్జి ఫాతిమా బీవీ మృతి
న్యాయస్థానంలో మహిళల హక్కులకు ద్వాలాలు తీసి...మొట్టమొదటి న్యాయమూర్తిగా ఎదిగి ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ తమిళనాడు గవర్నర్ ఫాతిమా బీవీ ఈరోజు మరణించారు. ఆమె వయసు 96 ఏళ్ళు.
Translate this News: