Extra Ordinary Man: హీరో నితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల నితిన్ సరసన నటించింది. మంచి ఎంటర్ టైన్మెంట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూవీ టీమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నితిన్ నటిస్తున్న ఈ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రాన్ని డిసెంబర్ 8 న ప్రపంచ వ్యాప్తంగా విడుదుల చేస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే నితిన్ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Extra Ordinary Man: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ షూట్ లో నితిన్, శ్రీలీల స్టెప్పులు.. డాన్స్ వీడియో వైరల్..!
హీరో నితిన్, శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఇటీవలే విడుదలైన 'డేంజర్ పిల్ల' సాంగ్ 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా నితిన్ ఈ సినిమాలోని షూటింగ్ వీడియో పోస్ట్ చేస్తూ.. గెట్ రెడీ ఫర్ మాసివ్ ట్రీట్ అని ట్వీట్ చేశారు.
Translate this News: