Chandra Babu Got Bail: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెల్లడించింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
పూర్తిగా చదవండి..BREAKING: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు
టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.
Translate this News: