గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముంబై తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రాపర్టీస్ ను అమ్మేస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు కొంతకాలంగా ఇండియన్ మూవీస్ లో నటించేందుకు ఆమె ఆసక్తి చూపించట్లేదని, ఇక్కడికి రావాడానికి పెద్దగా ఇష్టపడట్లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
పూర్తిగా చదవండి..బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పిన ప్రియాంక.. ప్రాపర్టీలన్నీ అమ్మేస్తుందట?
స్టార్ నటి ప్రియాంక చోప్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతున్న నటి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇండియాలో ప్రాపర్టీస్ ను అమ్మేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
Translate this News: