నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు సేవలందిస్తుంది ఈ సంస్థ. ఈ సంస్థలో సుమారు 18వేలకు పైగా ఉద్యోగాలను రిక్రూట్ చేస్తోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువు మరో 10 రోజుల్లో ముగియనుంది.
పూర్తిగా చదవండి..Central Jobs 2023:నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 17,710 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!!
ESIC రిక్రూట్మెంట్ 2023 విడుదలకు సంబంధించి ESIC అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 18వేల ఉద్యోగాలకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. దరఖాస్తుల గడువు మరో 10 రోజుల్లో ముగుస్తుంది. పూర్తి వివరాలు esic.nic.in వెబ్ సైట్లో చెక్ చేసుకోండి.
Translate this News: