Biden and Xi Jinping Meeting: దాదాపు ఏడేళ్ళ తరువాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) అమెరికా వెళ్ళారు. ఆ దేశ ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) ను కలిశారు. ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. రెండు దేశాల (US And China) మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు ఇద్దరూ అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, ప్రపంచ సమస్యలపై చర్చించారు. సమ్మిట్ బాగా అయింది. జిన్ పింగ్ వెళిపోతుంటే ఆయన కారు వరకు వచ్చి మరీ బైడెన్ సాగనంపారు. కారును చూసి మెచ్చుకున్నారు కూడా.
పూర్తిగా చదవండి..Biden and Xi Jinping Meeting: బాగానే మాట్లాడుకున్నారుగా..మళ్ళీ ఈ ట్యాగ్ లేంటి బైడెన్?
అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.
Translate this News: