Eggs for Good Health: ‘రోజుకు ఒక గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్’ అనే క్యాప్షన్‌ని మనం చాలా సందర్భాల్లో మనం వింటూనే ఉంటాం. అయితే, మరి నిజాంగానే ఆరోగ్యానికి రోజుకు ఒక గుడ్డు సరిపోతుందా? ఒకటికి మించి గుడ్డు తింటే ఏమవుతుంది. అసలు ఇంతకీ రోజుకు ఎన్ని గుడ్ల వరకు తినొచ్చు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం.. గుడ్లలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12, విటమిన్ డి, సెలీనియం, అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? వివరాలు మీకోసం..
గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. మరి రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం రోజుకు రెండు గుడ్ల వరకు తినొచ్చని చెబుతన్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
Translate this News: