సాంకేతిక అభివృద్ధి విషయంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్వర్క్ను చైనా తెరపైకి తీసుకు వచ్చింది. సెకనుకు 1.2 టెరాబైట్ డేటాను ప్రసారం చేయగల సామర్ధ్యం దీని సొంతమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం చెప్పింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ కన్నా పదింతలు వేగవంతమైనది. ఈ ప్రాజెక్ట్ను చైనాలోని సింఘువా యూనివర్శిటీ, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి.
పూర్తిగా చదవండి..China:సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా
టెక్నాలజీలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది చైనా. ఇప్పటికే ప్రపంచ దేశాల కన్నా ఎంతో ముందు ఉన్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వరల్డ్ లోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించింది.
Translate this News: