ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి. అందుకే ఈరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహ్రూ 1889 నవంబర్ 14న ప్రయాగ్ రాజ్ లో జన్మించారు. నెహ్రూకు పిల్లలంటే ప్రాణం. పిల్లలు అంటే దేవుడి రూపంలో ఇంట్లో ఉన్న అందమైన పువ్వులు అని ఎప్పుడూ చెబుతుండేవారు.
పూర్తిగా చదవండి..Children’s Day 2023 Gift: బాలల దినోత్సవం సందర్భంగా… మీ పిల్లలకు ఈ గిఫ్ట్ ఇవ్వండి..!!
ప్రతి సంవత్సరం నవంబర్ 14న...బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మీ పిల్లలకు స్కూల్ బ్యాగ్, నచ్చిన ఆహారం, నచ్చిన టిఫిన్ బాక్స్, పుస్తకాలు, బొమ్మలు ఇవ్వండి. మీరు ఇచ్చే బహుమతిని చూసి మీ పిల్లలు ముసిముసినవ్వులతో చిందేస్తారు.
Translate this News: