Actress Himaja: రేవ్ పార్టీల (Rave party) కల్చర్ హైదరాబాద్(Hyderabad) నగరంలో విపరీతంగా పెరిగిపోతుంది. గత కొన్ని నెలలుగా వార్తల్లో రేవ్ పార్టీ అనే పదం ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఈ రేవ్ పార్టీలలో ఎక్కువగా సినీ తారలు, రాజకీయ ప్రముఖల పిల్లలు పోలీస్ రైడ్స్ లో దొరుకుతున్నారు. ఇటీవలే మాదాపూర్లోని ఫ్రెష్లివింగ్ అపార్ట్మెంట్లో టీఎస్ న్యాబ్ పోలీసులు డ్రగ్స్ పార్టీ భగ్నం చేశారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా మరవకముందే మరో రేవ్ పార్టీ వార్త సంచలంగా మారింది.
పూర్తిగా చదవండి..డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్!.. స్పందించిన నటి
రేవ్ పార్టీలో డ్రగ్స్, లిక్కర్ వాడుతున్నారని ఆరోపణలతో తనను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ స్పందించారు. తాను రేవ్ పార్టీ ఇచ్చింది వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని తేల్చి చెప్పింది. తాను అరెస్ట్ కాలేదని వెల్లడించింది.
Translate this News: