Telangana Elections: ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ప్రచారాల్లో కురిపిస్తున్న హామీల వర్షంతో తెలంగాణ ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్(Congress), బీసీ అభ్యర్థే సీఎం అని బీజేపీ(BJP), 60 ఏండ్లలో చెయ్యని అభివృద్ధి పదేండ్లలో చేసి చూపించాం అని బీఆర్ఎస్(BRS).. ఇలా అన్నీ పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలకు హామీలు ఇస్తూ తమ ప్రచారంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. ఎవరంటే?
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు.
Translate this News: