పెళ్లి చేసుకున్నాక చాలామంది అడిగేమాటా ‘పిల్లలెప్పుడు’ అని. పెళ్లైన కొన్నాళ్లకు పిల్లలు లేని జంటలకు తరుచుగా ఈ ప్రశ్న వేధిస్తుంటుంది. కొంతమంది జంటలకు వివాహం అయ్యాక కొన్ని నెలలు, 1 లేదా 2 రెండు సంవత్సరాల్లోనే సంతానం కలగుతుంది. కానీ మరికొంతమంది జంటలకు మాత్రం చాలా ఏళ్లైన పిల్లలు పుట్టరు. దీనికి రకారకాల కారణాలు ఉంటాయి. అందులో ఓ కీలకమైన అంశాన్ని పరిశోధకులు గుర్తించారు. ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ జన్యు మార్పు కూడా ఈ సంతానలేమికి కారణమవుతున్నట్లు యూనివర్సిటీ హాస్పిటల్ బాన్ పరిశోధకులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Infertility: సంతానలేమికి ఇది కూడా ఓ కారణమే.. పరిశోధనల్లో వెల్లడి
మగవారిలో సంతానలేమికి వివిధ అంశాలు కారణమవుతాయి. అయితే అందులో ఏసీటీఎల్7బీ అనే ప్రోటీన్ కూడా ఒక కారణమని పరిశోధకులు గుర్తించారు. ఎసీటీఎల్7బీ లేని ఎలుకల్లో వీర్యకణాల ఎదుగల ఆగిపోయిందని.. అలాగే మగవారిలో సంతానలేమికి దీని జన్యు మార్పులు కారణం అవుతున్నాయని గుర్తించారు.
Translate this News: