Gold Rate: అక్టోబర్ నెల మొత్తం అంతా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రూ. 5 వేల వరకు పెరిగి ఆల్ టైం హైకి కూడా చేరింది. కానీ ఇప్పుడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల (US fed interest rate) మీద కీలక నిర్ణయం తీసుకోవడంతో మళ్ళీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డాలర్ రేటు పెరుగుతున్నప్పటికీ బంగారం ధర మాత్రం తగ్గుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సు ప్రస్తుతం 1968 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 22.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..Gold Rate: గుడ్ న్యూస్…పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ప్రియులకు మంచి రోజలు వచ్చాయి. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లో బంగారం ధర పడిపోతోంది.
Translate this News: