Crackers Ban: వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బాణసంచాను నియంత్రించే ఆదేశాలు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..BREAKING: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: