Kodangal Elections History: తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లుగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) గత ఎన్నికల్లో ఓడిపోయిన కొడంగల్(Kodangal) నియోజకవర్గంలోనే బరిలో నిలుస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి నిలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని దెబ్బతీసిన పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy).. ఈసారి కూడా ఆయన్ను ఓడించి తన సత్తా ఏంటో చాటాలని ప్రయత్నిస్తున్నారు. ఆమేరకు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వాస్తవంగా చూసుకుంటే కొడంగల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మధ్యే టఫ్ ఫైట్ ఉండనుంది. మరి కొడంగల్లో ఎవరి బలం ఏంటి? ఎవరి ప్రొఫైల్ ఏంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Kodangal Elections: కొడంగల్లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?
కొడంగల్లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి.
Translate this News: