చంద్రుడు భూమి నుంచి 3 లక్షల 84 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చందమామ మనిషిని అందుకునేంత టెక్నాలజీ వచ్చేసినా చందమామ పుట్టుక మాత్రం ఇప్పటికీ మిస్టరీగా ఉంది. అయితే ఇప్పడు బ్రిటన్ లోని డార్హం యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చంద్రుని పుట్టుక గురించి కొత్త థియరీ చెబుతున్నారు. చందమామ భూమి నుంచి ఊడిపడింది అంటూ.దీని మీద ఒక కొత్త సిద్ధాంతాన్ని కూడా అభివృద్ధి చేశారంట.
పూర్తిగా చదవండి..Space:అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా..
చందమామ అందిన రోజు... అంటూ పాట పాడేసుకున్నాం.చందమామను అందేసుకున్నాం, కానీ ఇప్పటివరకు చంద్రుడు ఎలా వచ్చాడో ఎవరికీ తెలియదు. దీని మీద చాలా పరిశోధనలు వెలువడ్డాయి. ఇప్పుడు తాజాగా జాబిల్లి పుట్టుక మీద మరో పరిశోధన వెలువడింది.
Translate this News: