Cigar – Alcohol : సిగరేట్ స్మోక్ (Smoking) అన్నది అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ (Bad Habit) గా చెబుతుంటారు డాక్టర్లు. అటు మద్యం (Liquor) సేవించడం ఆరోగ్యానికి హానికారం అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా కొంతమంది వినరు. ఈ రెండు అలవాట్లు ఉన్నవారికి మెదడు సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. శరీరంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్గన్ బ్రెయిన్. ఇటీవల కాలంలో చాలా మందికి జ్ఞాపకశక్తి ఉండడంలేదని నివేదికలు చెబుతున్నాయి. మారిన లైఫ్ స్టైల్ (Life Style) తో పాటు ఇతర విషయాల వల్ల కూడా జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గడానికి వివిధ రకాలు కారణాలు ఉన్నాయి. వాటిలో సిగరేట్, అల్కహాల్ ప్రధానమైనవి.
పూర్తిగా చదవండి..Health : మందుబాబులకు అలెర్ట్.. మానకపోతే జరిగేది ఇదే..!
మద్యపానం, ధూమపానం జ్ఞాపకశక్తికి బద్ద శత్రువులు అని చెబుతున్నారు డాక్డర్లు. మితిమీరిన మద్యపానం, ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అటు తగినంత నిద్ర లేకపోవడం, మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
Translate this News: