Sri Lanka Cricket Board: భారత్ చేతిలో శ్రీలంక రెండు ఘోరంగా దెబ్బతింది. ఆసియా కప్ లో చేసిన తప్పును సరిదిద్దుకుంటుందేమో అనుకున్నారు కానీ ప్రపంచ కప్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. దాంతో పాటూ మొత్తం వరల్డ్ కప్ లో (World Cup 2023) లంకేయుల ఆట తీరు అస్సలు ఏమీ బాగోలేదు. ఈ పరిస్థితి ఇప్పుడు ఏకంగా శ్రీలంక క్రికెట్ బోర్డుకే ఎసరు పెట్టింది. ఇప్పటికే బోర్డు కార్యదర్శి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా లంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నామని శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు…భారత్ చేతిలో పరాభవమే కారణం
ప్రపంచకప్ లో శ్రీలంక అస్సలు సరిగ్గా ఆడటం లేదు. అంతేకాదు భారత్ చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. దీంతో తీవ్ర విమర్శలు పాలయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
Translate this News: