Sachin is my hero – Virat Kohli : వరల్డ్ కప్ లో (World Cup) నిన్న సౌతాఫ్రికాను చిత్తు చిత్తు చేసింది భారత్. ఇందులో రికార్డు సెంచరీ చేసి టీమ్ ఇండియా గెలుపుకు బాటలు వేశాడు. దీంతో పాటూ జడేజా బంతితో నిప్పులు కురిపించడంతో సౌతాఫ్రికా అత్యంత తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. టీమ్ ఇండియా 243 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తంలో హైలట్ గా నిలిచింది మత్రం విరాట్ కోహ్లీ శతకం (Virat Kohli Century). నిన్న అతని పుట్టినరోజు కావడం…అదే రోజు అతనికి ఆదర్శం , గాడ్ అయిన సచిన్ (Sachin Tendulkar) రికార్డ్ ను సమం చేయడం విరాట్ జీవితంలో మరిచిపోలేని రోజుగా నిలిచిపోయింది. వన్డేల్లో అత్యధిక సెంచరీలు (49 శతకాలు) చేసిన క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ ను విరాట్ సమం చేశాడు.
పూర్తిగా చదవండి..Virat Kohli: అతను నా గురువు..సచిన్ అంత గొప్ప ఆటగాడిని కాను-విరాట్
ప్రపంచంలో ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. నిన్న సౌతాఫ్రికా మ్యాచ్లో సచిన్ సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టి గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. దీని మీద భావోద్వేగంతో స్పందించిన విరాట్...ఏం చేసినా తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని మాత్రం కాదంటున్నాడు.
Translate this News: