BJP Vs BRS: తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యహరిస్తోంది. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటన్న సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కిషన్ రెడ్డి(Kishan Reddy) భేటీ అయ్యారు.. ఈ భేటీలో తెలంగాణలో 10 స్థానాల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Kishan Reddy: నేను పోటీ చేయకపోవడానికి కారణం ఇదే.. కాళేశ్వరంపై సీబీఐ.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TS: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం చెప్పినందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. హరీష్ రావుపై బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతామని.. ఈ నెల 12 లేదా 13న తమ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు.
Translate this News: