Beauty Tips: మగువల అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. లేలేత గులాబీ రంగు పెదాలూ అంతే అందం. పెదాలు నిర్జీవంగా ఉంటే చూసేవారికి బాగుండదు. అందుకే అందమైన పెదాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. వీరిలో మగవారు కూడా ఉంటారు. ముఖంపై అందంలో లిప్స్ పాత్ర అన్నిటికంటే ముఖ్యమైనది. కళ్లు తర్వాత ఎక్కువగా ఆకర్షనీయంగా ఉండేది పెదాలే. ప్రేమలో ఉన్నవాళ్లు తమ లవ్‌ను చూపించడానికి లిప్స్నే యూజ్ చేస్తారు. ఏ కిస్ పెట్టాలన్న లిప్స్తోనే పెడతారు కదా.. అందుకే లిప్స్ అందంగా, ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. గులాబీ పెదవులు తరచుగా మంచి ఆరోగ్యాన్ని సూచిస్తాయి. పెదవులు సహజమైన గులాబీ రంగును కలిగి ఉంటే అది మొత్తం శారీరక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. చాలా దేశాల్లో గులాబీ పెదవులను ఆకర్షణకు సంకేతంగా పరిగణిస్తారు. వాటికి ప్రాధాన్యతనిస్తారు.
పూర్తిగా చదవండి..Pink Lips: మనసులను లాక్ చేసే లిప్స్.. అందాల అధరాల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
లేలేత గులాబీ రంగు పెదాల కోసం అలోవెరా జెల్‌ను యూజ్ చేయవచ్చు. దోసకాయ ముక్కలతోనూ లిప్స్ పింక్ గా మారే ఛాన్స్ ఉంటుంది. దానిమ్మ గింజ లేదా రసాన్ని లిప్స్‌పై రుద్దండి. ధూమపానం పెదవులు నల్లబడటానికి దారితీస్తుంది. సో స్మోక్ చేయవద్దు. మరిన్ని టిప్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి
Translate this News: