భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం మధ్యాహ్నం కొచ్చి నేవీ హెడ్ క్వార్టర్స్ లోని ఐఎన్ఎస్ గరుడ రన్ వే పై ఈ ప్రమాదం జరిగింది. పైలట్ తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Breaking: కుప్పకూలిన నేవీ హెలికాఫ్టర్..అధికారి మృతి!
భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఓ నేవీ అధికారి ప్రాణాలు కోల్పోయారు
Translate this News: