India Vs Srilanka World Cup 2023: ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఓడించి…సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది. మరో వైపు ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటోంది.
పూర్తిగా చదవండి..World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఓడించి...సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది.
Translate this News: