చంద్రబాబు విడుదలపై ప్రభుత్వ సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు అనారోగ్య రీత్యా నాలుగు వారాల పాటు బెయిల్ ఇచ్చారని…ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుని రమ్మని చెబితే..మంగళవారం మధ్యాహ్నం రూట్ మ్యాప్ సెట్ చేసుకుని మరీ ఒక యాత్రలా వెళ్లారంటూ విమర్శించారు. రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లేందుకు 2.30గంటల సమయం పడుతుంది. కానీ చంద్రబాబుకు 14గంటల సమయం ఎలా పట్టిందని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Sajjala comments : నువ్వేమన్న స్వతంత్య్ర సమరయోధుడివా..ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే..ఈ హడావుడి ఏంటి..!!
చంద్రబాబు ఈ జన్మలో మారారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. బరితెగింపుతో మేమింతే అనేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆసుపత్రికి వెళ్లమని పంపిస్తే ఈ హడావుడి ఏంటని ప్రశ్నించారు.
Translate this News: