హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అమెరికన్-కెనడియన్ నటుడు, హాస్యనటుడు మాథ్యూ పెర్రీ ఇక లేరు. సిట్కామ్ ‘ఫ్రెండ్స్’ సిరీస్‌తో ఫేమస్ అయిన మాథ్యూ పెర్రీ 54 ఏళ్ల వయసులో మరణించారు. ఈ వార్త తర్వాత చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సిట్కామ్ ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది. ‘ఫ్రెండ్స్’ ఫేమ్ మాథ్యూ పెర్రీ మృతి సినీ పరిశ్రమనే కాకుండా ఆయన అభిమానులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
పూర్తిగా చదవండి..సినీ పరిశ్రమలో మరో విషాదం… నటుడు అనుమానాస్పద మృతి..!!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. 'ఫ్రెండ్స్' ఫేమ్ మాథ్యూ పెర్రీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. అమెరికాకు చెందిన 54 ఏళ్ల ప్రముఖ సిట్కామ్ ఫ్రెండ్స్ నటుడి మృతదేహం హాట్ టబ్‌లో లభ్యమైంది.
Translate this News: