కర్నాటకలోని ఉడిపిలో మాల్పే తీరంలో నాలుగు చిన్న దీవుల సముదాయం ఉంది. దాన్ని సెయింట్ మేరీస్ ఐలాండ్స్ అంటారు. అక్కడే మనం చెప్పుకున్న స్తంభాల లాంటి రాళ్ళను చూడవచ్చును. అక్కడ ఉండే నాలుగు ద్వీపాల పేర్లు కోకనట్ ఐలాండ్స్, నార్త్ ఐలాండ్స్, దర్యాబహదూర్‌గర్ ఐలాండ్స్, సౌత్ ఐలాండ్స్. అయితే, ఈ అందమైన బసాల్ట్ రాళ్ళు కేవలం కోకనట్ ఐలాండ్స్‌లో మాత్రమే ఉంటాయి. ఇలాంటి షట్కోణ ఆకారంలో ఉండే రాళ్లు భారతదేశంలో మరెక్కడా లేవు.
పూర్తిగా చదవండి..Tourist place:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్
మనం అనుకుంటాము కానీ....ప్రపంచం మొత్తంలో ఉన్న అందమూ, వింతలూ అంతా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం చూడటం లేదు అంతే. ఇప్పుడు మీకు చెప్పబోయే అద్భుతం అలాంటిదే మరి. ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్ కాజ్‌వేని ఎప్పుడైనా చూశారా? ఆ పొడవాటి బసాల్ట్ స్తంభాల లాంటి రాళ్లు అద్భుతంగా ఉంటాయి. సహజసిద్ధమైన ప్రకృతి అద్భుతాలలో చూడవలసిన వాటిల్లో ఇవీ ఒకటి. మన భారతదేశంలోనూ అలాంటివి ఉన్నాయి.
Translate this News: