Highest Mileage Cars: ప్రస్తుతం భారీగా పెరిగిన ఇంధన ధరలతో ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు.. అత్యధిక మైలేజీ ఇచ్చే కార్ల గురించి ఆలోచిస్తున్నారు. మైలేజీ ఎక్కువగా ఇచ్చే కార్లను కొనుగోలు చేసేందుకే ఇంట్రస్ట్ ఎక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా సీఎన్జీ కార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మీరు కూడా మంచి మైలేజీ ఇచ్చే సీఎన్జి కార్లను కొనుగోలు చేయాలాని భావిస్తున్నారా? అయితే, మీకోసమే అత్యధిక మైలేజీ అందించే సీఎన్జీ కార్ల వివరాలను తీసుకువచ్చాము. సీఎన్జీ తో ఇవి అత్యధిక మైలేజీని అందిస్తాయి.
పూర్తిగా చదవండి..Highest Mileage Cars: అత్యధి మైలేజీ కార్ల కోసం చూస్తున్నారా? బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు మీకోసం..
ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా తమకంటూ సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఊర్ల ప్రయాణాలు సాగించేందుకు ఒక కారు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఆలోచనలే కాదు..తమకు అనువైన కారును కొనుగోలు చేస్తున్నారు కూడా. అయితే, చాలా మంది ప్రజలు కారును కొనుగోలు చేసేందుకు అత్యధిక మైలేజీని అందించే కార్లను కొనుగోలు చేస్తున్నారు. మైలేజీ ఇచ్చే కార్లు ఇవే: మారుతి సుజుకి సెలెరియో, మారుతి వ్యాగన్ R, మారుతి సుజుకి ఆల్టో కె10, సుజుకి S-ప్రెస్సో, సుజుకి డిజైర్.
Translate this News: