ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రూనో నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. పదేళ్ళ తమ అనుబంధానికి శాశ్వతంగా ముగింపు పలుకుతున్నాని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. టెలివిజన్ జర్నలిస్ట్ అయిన గియాంబ్రూనో.. మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విమర్శలను ఎదుర్కొన్నారు. అంతేకాదు, తోటి మహిళా ఉద్యోగితో సెక్సీయస్ట్ కామెంట్లు చేసిన విషయం బయటపడింది. అవి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. అంతేకాదు తన కొలీగ్‌ను అభ్యంతరకరంగా తాకినట్టు కూడా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Italy Prime minister:పదేళ్ళ అనుబంధానికి ముగింపు పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అదుపు.. మాట పొదుపు అని మరికొందరంటారు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని ఇంకొందరంటారు. అందులోని సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఇదే చేశారు. తన పార్టనర్ నోటి దూలకి తగ్గ సమాధానం చెప్పారు.
Translate this News: