ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, శరీరానికి కావాల్సిన శ్రమలేకపోవడం, బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువును తగ్గించుకునేందుకు వర్కౌవట్లు, వ్యాయామాలు అంటూ శరీరాన్ని బాగా కష్టపెడతారు. ఇంకొంతమంది ఏవేవో డైటింగ్స్ చేస్తుంటారు. కొంతమంది ఏమీ తినకుండానే నోరు కట్టుసుకుంటారు. శరీరాన్ని మరింత ఇబ్బంది పెడుతుంటారు. కానీ రోజూ వ్యాయామం చేస్తూ…పోషకాహారం తీసుకుంటూ..కొన్ని చిట్కాలు పాటిస్తే..ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జామూన్ ఆకులతో తయారు చేసిన టీ తాగితే వారంలో రోజుల్లో బరువు తగ్గవచ్చంటున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips : ఈ ఆకులతో తయారు చేసిన టీ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారట..!!
నేటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. రోజూ వ్యాయామం చేస్తూ..పోషకాహారం తీసుకుంటూ...మరికొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జామూన్ ఆకులతో తయారు చేసిన టీ తాగుతే బరువు తగ్గడంలో సహాయపడుతుందని అంటున్నారు.
Translate this News: