Rohit Sharma Receives Traffic Challans: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు(Rohit Sharma) బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు(Pune Police). రోడ్డు విశాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు. రోడ్డు విషాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు.
Translate this News: