గర్భధారణకు ముందు లేని మధుమేహం గర్భం దాల్చిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ మధుమేహం సాధారణంగా రెండవ లేదా మూడవ త్రైమాసికంలో కనిపిస్తుంది. మరో వాస్తవం ఏమిటంటే, గర్భధారణ సమయంలో శరీరంలోని హార్మోన్ల మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్, ఇన్సులిన్ ఉత్పత్తి లేదా ఉపయోగంలో సమస్య ఉన్నప్పుడు, అది అధిక రక్తంలో చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. గర్భధారణ మధుమేహం ఉన్న మహిళలు ముఖ్యంగా గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో ప్రీక్లాంప్సియా వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి, గర్భధారణ మధుమేహాన్ని నివారించడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Pregnancy Parenting Tips: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి గర్భిణీలు ఈ ఫుడ్స్ తినాల్సిందే..!!
ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం రాకుండా ఉండాలంటే.. గర్భిణీలు ఏ ఆహారాలు ఎక్కువగా తినాలో తెలుసా? పూర్తి సమాచారం ఇదిగో.
Translate this News: