ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటారు. ముఖ్యంగా 40ఏళ్ల వయసులో 25ఏళ్లుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు, ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. 40 ఏళ్లు దాటిన వారు తమ చర్మం యొక్క స్థితిస్థాపకత యాంటీ ఏజింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వయసు పెరుగుతున్నా కొద్దీ వృద్ధాప్య సంకేతాలు చర్మంపై కనిపించడం ప్రారంభిస్తాయి. చర్మం బిగుతును కోల్పోతుంది. ముఖంపై మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. 40 ఏళ్ల వయసులో 25 ఏళ్ల గ్లోను ఎలా మెయింటెయిన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
పూర్తిగా చదవండి..Anti Aging Remedy: 40లో 25లా కనిపించాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి…!!
ప్రతీఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంటారు. ముఖ్యంగా 40ఏళ్ల వయసులో 25ఏళ్లుగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు, ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖానికి ఎప్పుడూ SPF 30 సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని దుమ్ము లేదా UV కిరణాల నుండి రక్షించడమే కాకుండా, దానిని అప్లై చేయడం వల్ల మీ చర్మంపై ముడతలు కూడా రాకుండా నివారిస్తుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాలు కూడా ఫోటోగింగ్కు కారణమవుతాయి. సన్‌స్క్రీన్‌ని అప్లయ్ చేయడం వల్ల మీరు వాటిని కూడా నివారించవచ్చు.
Translate this News: