Ranchi: కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్త వారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్ బాజాలతో ధూంధాంగా బారాత్లు చేస్తుంటారు. కానీ జార్ఘండ్లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక..భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు.
పూర్తిగా చదవండి..Ranchi: విడాకులు తీసుకున్న కూతురికి ఘనంగా స్వాగతం తెలిపిన తండ్రి.. వీడియో వైరల్..
కూతురికి పెళ్లి చేసి ఘనంగా అత్త వారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బ్యాండ్ బాజాలతో ధూంధాంగా బారాత్లు చేస్తుంటారు. కానీ జార్ఘండ్లో ఓ కూతురి విడాకుల ఊరేగింపును ఎంతో ఘనంగా నిర్వహించాడు ఓ తండ్రి. అత్తింట్లో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక..భారీ ఊరేగింపుతో ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. విడాకులను కూడా పెళ్లి మాదిరిగా జరిపించి వార్తల్లో నిలిచాడు.
Translate this News: