Sreeleela in Unstoppable 3: ‘భగవంత్ కేసరి’లో (Bhagavanth Kesari) కూతురు పాత్ర చేయవద్దని తనకు చాలామంది చెప్పారని టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల అన్నారు. ‘Unstoppable 3’ ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్న శ్రీలీల బాలకృష్ణతో (Balakrishna) కలిసి పనిచేయడానికి భయపడ్డానని చెప్పింది.అయితే బాలయ్య తన భయం పోగొట్టడంతో సినిమాలో ఈజీగా వర్క్ చేసానని చెప్పుకొచ్చింది. అంతే కాదు ‘భగవంత్ కేసరి’ టీమ్ అందరు సినిమా ముచ్చట్లు చెబుతూ సందడి చేశారు.
పూర్తిగా చదవండి..Sreeleela: సినిమాలో ఆ పాత్ర చేయవద్దని చాలామంది చెప్పారు
'భగవంత్ కేసరి'లో కూతురు పాత్ర చేయవద్దని తనకు చాలామంది చెప్పారని టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'అన్ స్టాపబుల్ 3' ఫస్టు ఎపిసోడ్ లో పాల్గొన్నారు 'భగవంత్ కేసరి' టీమ్. ఈ సందర్భంగా యంగ్ హీరోయిన్ శ్రీలీల పలు విషయాలను వెల్లడించారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడానికి భయపడ్డానని..అయితే బాలయ్య తన భయం పోగొట్టడంతో సినిమాలో ఈజీగా వర్క్ చేసానని చెప్పుకొచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల.
Translate this News: