SA Vs Ned World Cup 2023: నెదర్లాండ్స్…చాలా చిన్న జట్టు. పెద్దగా ఎప్పుడూ ఆడింది లేదు. అసలు ఈ టీమ్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌కు అర్హతనే సాధించలేదు. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం అదర్లాండ్స్ అనిపించింది. మంచి ఫామ్‌లో ఉండి, టైటిల్ ఫేవరెట్ల జట్లలో ఉన్న సౌత్ ఆఫ్రికాను (South Africa) ఓడించి తమ ఖాతాలో చిరస్మరణ విజయాన్ని వేసుకుంది. నెదర్లాండ్స్ (Netherlands) కు ఈ టోర్నీలో ఇదే మొదటి గెలుపు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లలో అయితే మూడోది.
పూర్తిగా చదవండి..World Cup 2023 :మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా…పసికూనలు అదరగొడుతున్నాయి.
వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్‌లు ఛాంపియన్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.
Translate this News: