Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ (EC) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..TS Holiday: తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఎన్నికల నేపథ్యంలో ఆ రోజు సెలవు.. కీలక ఉత్తర్వులు జారీ!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న నోటిఫికేషన్ , నవంబర్ 30, డిసెంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కాగా పోలింగ్ జరగనున్న నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు దినంగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది. పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించింది.
Translate this News: