డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష లేదా జీడిపప్పు కావచ్చు. ఇవేకాదు.. అంజీర్ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటిని తినేందుకు చాలా మందిఇష్టపడరు. కానీ వీటిలోని పోషకాల గురించి తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎండుద్రాక్ష మాదిరిగానే, అంజీర్ కూడా ఒక పండు. అంజీర్ (Fig Benefits)ని ఆంగ్లంలో ఫిగ్ అంటారు. పొటాషియం, ఖనిజాలు, కాల్షియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు అంజీర్ లో ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అంజీర్ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: మీ మెదడు పాదరసంలా పని చేయాలంటే.. ఈ పండ్లు తినండి!
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. బాదం, వాల్నట్, ఎండుద్రాక్ష లేదా జీడిపప్పు కావచ్చు. ఇవేకాదు.. అంజీర్ కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వీటిని తినేందుకు చాలా మందిఇష్టపడరు. కానీ వీటిలోని పోషకాల గురించి తెలుస్తే అస్సలు వదిలిపెట్టరు. ఎండుద్రాక్ష మాదిరిగానే, అంజీర్ కూడా ఒక పండు. అంజీర్ (Fig Benefits)ని ఆంగ్లంలో ఫిగ్ అంటారు. పొటాషియం, ఖనిజాలు, కాల్షియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు అంజీర్ లో ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
Translate this News: