నాలుగు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినా.. ఆయన మచ్చలేని మెచ్చా నాగేశ్వరావుగా పేరు పొందారు. అశ్వరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు ఎంతో కృషి చేశారు. చెప్పిందే చేస్తాను.. చేసిందే చెప్తాను అంటున్నారు నాగేశ్వరరావు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రని చేధిస్తూ అశ్వరావుపేట నుంచి మరోసారి విజయం సాధిస్తానని.. గులాబీ జెండాను రెపరెపలాడిస్తానని మెచ్చా నాగేశ్వరరావు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..RTV Interview: తుమ్మలతో అనుబంధం తెంచుకోలేను.. మళ్లీ గెలుస్తా: మెచ్చా నాగేశ్వరరావు ఇంటర్వ్యూ
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రని చేధిస్తూ అశ్వరావుపేట నుంచి మరోసారి విజయం సాధిస్తానని.. గులాబీ జెండాను రెపరెపలాడిస్తానని మెచ్చా నాగేశ్వరరావు చెబుతున్నారు. తుమ్మల పార్టీ మారినంత మాత్రాన ఆయనతో అనుబంధాన్ని తెంచుకోలేనని చెప్పారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
Translate this News: