Heart Attack Sleeping Symptoms: ఇటీవలి కాలంలో మధ్య వయస్కులలో గుండెపోటు ఘటనలు భారీగా పెరుగుతున్నాయి. గుండె వైఫల్యం తీవ్రమైన పరిస్థితి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. గుండె అనారోగ్యం కారణంగా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతుంది. దీని వలన ఊపిరితిత్తులు, ఇతర కణజాలాలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. తద్వారా వ్యక్తి అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, గుండెపోటు లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూ ఉంటాయి. గుండె వైఫల్యానికి సంబంధించి.. అనేక ప్రమాదకరమైన సంకేతాలు నిద్రలో ఎక్కువగా గుర్తించబడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ సంకేతాలేంటో ఓసారి చూద్దాం..
పూర్తిగా చదవండి..Heart Attack: నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.. గుండెపోటు వచ్చే ఛాన్స్..!
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎదుర్కొనే 5 గుండెపోటు లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే, ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినా.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.
Translate this News: