ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. 18 సంవత్సరాలు నిండిని ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈసీ పలు సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా ఓటు హక్కున్న వాళ్లంతా ఓటర్ ఐడీ కార్డును నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.
పూర్తిగా చదవండి..Voter Id: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు.. మీ ఓటర్ ఐడీని సింపుల్గా డౌన్ లోడ్ చేసుకోండిలా!
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల సమరంలో గెలుపొందేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లే అత్యంత కీలకం. అయితే చాలామంది ఈ సమయంలో ఓటర్ ఐడీ ఎక్కడుందో మర్చిపోతుంటారు. సమయానికి దొరకదు. ఇలాంటి పరిస్థితిలో ఈసీ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది.
Translate this News: