AIIMS Recruitment 2023: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఎయిమ్స్ భోపాల్ (AIIMS Bhopal) ఈ రిక్రూట్మెంట్ ద్వారా 233 గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఈరోజు అంటే అక్టోబర్ 6న ప్రారంభించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ aiimsbhopal.edu.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 30గా పేర్కొంది.
పూర్తిగా చదవండి..AIIMS JOBS: నిరుద్యోగులకు శుభవార్త…ఎయిమ్స్‌లో భారీ రిక్రూట్మెంట్..పూర్తి వివరాలివే..!!
ఎయిమ్స్ భోపాల్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 233 గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను రిక్రూట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Translate this News: