మనం ఎలా ఉన్నా ప్రత్యేకంగా కనిపించొచ్చు. నలుపు, తెలుపు ఇలాంటివన్నీ పక్కన పెడితే ప్రతీవారిలోనూ అందం ఉంటుంది. కొంతమందికి దానిని బాగా ప్రజెంట్ చేసుకోవడం వస్తుంది మరికొంత మందికి రాదు అంతే తేడా. మన అందం కొట్టచ్చినట్టు కనిపించాలంటే ప్రత్యేకంగా ఏ ప్లార్లర్కీ వెళ్ళక్కరలేదు. ఇంట్లో ఏంచక్కా చిన్న చిన్న చిట్కాలతో మెరిసిపోవచ్చు.
పూర్తిగా చదవండి..ఇలా చేస్తే పండుగల్లో, ఆఫీసుల్లో మెరిసిపోవడం ఖాయం
పండగ, పార్టీ లేదా రోజూ వెళ్ళే ఆఫీస్ అయినా కొంచెం స్పెషల్గా కనిపిస్తే వచ్చే కిక్కే వేరు. రోజూ కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటాం. మరి అలా ప్రత్యేకంగా కనిపించాలంటే ఏం చేయాలో మీకు తెలుసా. ఇన్సటంట్గా అందంగా మెరిసిపోవడానికి కొన్ని చిట్కాలు.
Translate this News: