MS Dhoni New Hair Style: మహేంద్ర సింగ్ ధోని.. ఆయనకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహీ తన హెయిర్ స్టైల్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆ లాంగ్ హెయిర్ తో ధోని వస్తుంటే హాలీవుడ్ కటౌట్ వస్తోందని చెప్పేవారు. కానీ ఎందుకో ధోని (MS Dhoni) లాంగ్ హెయిర్ ను కంటిన్యూ చేయలేదు. కానీ ఇటీవల బాగా హెయిర్ ను పెంచేసిన ధోని వింటేజ్ లుక్ (Dhoni Vintage Look) తో అభిమానులను అలరించడానికి సిద్హమయ్యాడు. మరోసారి ధోని లూజ్ హెయిర్ తో కనిపించాడు. బ్లాక్ స్పెడ్స్ పెట్టుకుని అభిమానులను కొత్త స్టైల్ తో షాక్ కు గురిచేశాడు.
పూర్తిగా చదవండి..Dhoni: వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!!
టీమిండియా మాజీ రథసారధి మహేంద్రసింగ్ ధోనీ న్యూ లుక్‌లో మెరిసిపోతున్నాడు. ఆలిమ్ హకిమ్ అనే హెయిర్ స్టయిలిస్ట్ ధోనీకి చెందిన కొత్త ఫోటోలను తన ఇన్‌స్టాలో అప్లోడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ధోని చాలా స్టయిలిస్ లుక్‌తో, కొత్త తరహా హెయిర్ స్టయిల్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. వావ్.. వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: