చదువుకోవాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా ఎంతోమంది ప్రతిభావంతులకు పేదరికం కారణంగా చదవుకు దూరం అవుతున్నారు. అందులోనూ ఆడపిల్లల పట్ల మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకుని…వారికి ఆర్థికంగా సాయం చేయడంతోపాటు చదువులో రాణించేలా విప్రో సంస్థ సంతూరు స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియేట్ పూర్తిచేసి…యూజీ కోర్సుల్లో చేరిన విద్యార్థినిలు అప్లయ్ చేసుకోవచ్చు. వీటిని విప్రో కేర్స్, విప్రో కన్సూమర్ కేర్, అండే లైటెనింగ్ గ్రూప్ కలిసి అందిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Scholarship: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!
చదువుకోవాలన్న కోరిక, ఆసక్తి ఉన్నా ఎంతోమంది ప్రతిభావంతులకు పేదరికం కారణంగా చదవుకు దూరం అవుతున్నారు. అందులోనూ ఆడపిల్లల పట్ల మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులకు ఈ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకుని...వారికి ఆర్థికంగా సాయం చేయడంతోపాటు చదువులో రాణించేలా విప్రో సంస్థ సంతూరు స్కాలర్ షిప్స్ ను అందిస్తోంది.
Translate this News: