Anganwadi Jobs 2023 Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అతి త్వరలోనే ప్రభుత్వం భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 3వేలకు పైగా మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా మరో 8వేల ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 140 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31,711కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా…3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే అంగన్ వాడీల్లో 8వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి సంగతి తెలిసిందే. దీంతో వీటిల్లో సుమారు 8వేల వరకు అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Translate this News: